Shankar Gandhamalla
Quote by Shankar Gandhamalla - ఏళ్లు గడిచేకొద్ది పెరిగేది వయసు
వయసు గడిచే కొద్ది పెరిగేది బాధ్యత
బాధ్యతతో ముడిపడేవి బంధాలు
బంధాల బానిసత్వంలో ముగిసిపోయేది జీవితం

 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments