వండర్ ల్యాండ్ profile
వండర్ ల్యాండ్
67 32 43
Posts Followers Following
freedom for SITAAR ... I can........ I will .... end of story..
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - అర్జునా...!ఈ యుద్ధం నాది... విజయం నీది ..

Vander...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - " నమ్మకం "  "  ప్రేమ "  ఒక్క సారి పోతే మళ్ళీ రావు..

ఒకవేళ వచ్చినా..

ఇంతకు ముందు లాగా ఉండవు. 

Vander...  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - వినడానికి నీ చెవులు సిద్ధంగా ఉంటే... 

 కుక్కలు కూడా నీతులు చెప్తాయి... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఇంకో తరం గుర్తు పెట్టుకునే...

కారణం చెప్పి చచ్చిపో...

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ప్రపంచాన్ని మెప్పించే అబద్ధమే  అంత గొప్పదైనప్పుడు..

అబద్ధాన్ని శాసించే " నిజం "

ఇంకెంత గొప్పదై ఉండాలి..

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ప్రశ్నలు నడి వీధుల్లో శబ్ధం చేస్తున్నప్పుడు..

సమాధానాలు మాత్రం

ఎందుకో నిశబ్దం ఐపోయాయి..

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - నీ చుట్టూ చప్పుడు చేస్తూ వినిపించే పలుకులు...

ఎప్పుడో మూగబోయాయి..

కారణం నువ్వే అని తెలిసాక...🚶🏻‍♂️

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ప్రియురాలు ప్రేమ మత్తు నుంచి మేల్కోవడానికి..

మద్యం మత్తు లో నిద్ర పోయిన బాబులెందరో ..

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - బలుపు  ఎక్కువగా ఉన్నవాడికి ...

గెలుపు తో సమాధానం చెప్పాలి....

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఇష్టాలకు దూరంగా ఉంటూ భారంగా ఉండటం,

భారంగా ఉంటూ కష్టాలకు దగ్గరగా ఉండటం, 

ఇదంతా ,,,

 ఒక్కసారైనా స్క్రీన్ మీద  కనబడే పేరు కోసం.

durgesh chanamal.... - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - Normal Mind కన్నా Subconscious Mind ఎంతో  

Better   నిన్ను వెంటాడే ప్రతి రియాల్టీ ని

 కనీసం కలలోనైనా  చూపిస్తుంది.

Durgesh chanamal... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - అరిచే వాళ్ళే గెలుస్తారేమో..

కానీ

వాళ్ళు ఎప్పటికీ మూర్ఖులే...

Vander... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - లక్షలు చూసి పెళ్లి చేసుకునే ఆడది..

లక్షణాలు చూసి ప్రేమించే మగాడు..

ఇద్దరు కలిసి సుఖ పడినట్లు చరిత్రలోనే లేదు.

Vander... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - రాని    నిద్ర   కోసం  తపించాను...

కలలో ఐనా కరుణిస్తావని...

Vander... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఆదాయాన్ని లెక్కించినంత జాగ్రత్తగా, సంతోషంగా 

 ఖర్చులను లెక్కించలేవు.. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఈ జీవితం లో డబ్బు కన్నా  
Important's చాలా ఉన్నాయి. 

కానీ

చివరికి వాటిని కాపాడుకోవాలన్నా 
డబ్బు చాలా  Important. 
గుర్తుపెట్టుకో . 

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఒక బలమైన గాయం వెనుక ,,

ఒక బరువైన కారణం కూడా ఉంటుంది. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఒక మగాడి కళ్ళలో కామం ఉన్నంత వరకు,,

ఆడదాని అందానికి value ఉంటుంది. 

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 1 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - గెలిస్తే జై కొట్టే వాళ్ళు,, 

ఓడిపోతే ఛీ కొట్టే వాళ్ళు,,

ఈ ఇద్దరు లేకుంటే నీ ఆటకు value ఉండదు 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - Vander... కృంగి పోయేది నీ హృదయమే..  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఈ భూమిపై  నా  కన్నీటిని 

అతిగా ఇబ్బంది పెట్టేవి కొన్నే కొన్ని,,,,, 

అందులో నీ  పేరు కూడా ఒకటి. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - బతుకుతున్నది ఓ చిన్న ఉద్యోగం లో నైనా

దాన్ని ఒక ఉద్యమం గా మలుచుకోవాలి.

అప్పుడే నీ  చలనం

 ఒక సంచలనం గా మారుతుంది 

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
12 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - గుర్తు పెట్టుకో,,,

    నిందించాల్సింది ,, చీకటిని కాదు.         

 నిన్ను అక్కడే కూర్చోబెట్టిన నీ ఆలోచనల్ని.

Vander... - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - తాను పుట్టినప్పుటి నుంచి ఇంత వరకు...

ఒక్క Dustbin ను కూడా చూడని ఏకైక కాగితం

ఈ పచ్చ నోటు.  

Vander...  - Made using Quotes Creator App, Post Maker App
9 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ -  "      ప్రేమంటే      " 

అర్థం కాదని తెలిసినా  చదవాలని తపించే " పుస్తకం  " 

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - సీత లాంటి భార్య దొరకడం 

దేవుడిచ్చిన వరం.... 

రాముడి లాంటి భర్త దొరకడం 

దేవత పెంచిన పెంపకం 

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఆకాశంలో

చీకటి ఎంత చిక్కగా ఉంటే,, నక్షత్రాలు అంత  వెలుగును ఇస్తాయి..

మన జీవితంలో

 ఎన్ని అవమానాలు ఎదురైతే అన్ని బహుమానాలు మన ముందు ఉంటాయి.
 
vander - Made using Quotes Creator App, Post Maker App
10 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - నీ ప్రేమ విశాలమైతే  అందరి తో పంచుకో...
దానికి విలువ ఇవ్వని వారితో వెంటనే తెంచుకో... 

Vander.... - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఆశ , అవసరం.. 

ఈ రెండు మానవుని సంతోషాన్ని శాసిస్తున్నంత వరకు..

ఈ పచ్చ నోటుకు విలువ తగ్గదు. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ప్రపంచమంతా కోరే రాముడు నేను కాకపోవచ్చు .

కానీ,, 

నేను కోరే సీత మాత్రం నువ్వే.. 💞

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments

Explore more quotes

వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఈ భూమి పై

ఒక ఆడదాన్ని కరుణతో కన్నా...

కామంతో చూసే కళ్ళు ఎక్కువ. 

Vander..... - Made using Quotes Creator App, Post Maker App
8 likes 1 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఒక సగటు మనిషి జీవితం,,

డబ్బు అనే ఇంధనంతో నడుస్తున్నంతవరకు 

అతని కలలు ముందుకు సాగవు. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఒక సగటు మనిషి జీవితం,,,

డబ్బు అనే  ఇంధనం తో నడుస్తున్నంత వరకు,,

అతని కలలు ముందుకు ముందుకు సాగవు.

                                         Vander... - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - నువ్వు చస్తే గానీ  ఆగిపోని  కష్టాల రథం నీ జీవితం.

దాన్ని నీ లక్ష్య సాధనకై లాగడం నీ లక్షణం..

                         Vander...   - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - 

ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ   ಯಾವುದೇ ತಪ್ಪಿಲ್ಲ...

ತಪ್ಪಿರುವುದು   ಎಲ್ಲಾ ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲೆ .. 🧐

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - 1 .        you don't have a car ?   
2 .   you don't have a big house ?
3 .   you don't have a private jet ?
4 .        you don't have a money ?
5 .    you don't have a own land ?
6.    you don't have a any assets? 

 Don't worry..   

The biggest  
asset in the world is your " mind set.. "

Vander...  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - 
ఈ జీవిన విధి  విధానం............

     ఈదలేని కన్నీటి సంద్రం..

                                చేరలేని కలల తీరం . 

Vander..  - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఇష్టపడినంత  సులభం కాదు 

దేన్నైనా సాధించడం..
   
ఇంకొంచెం కష్టపడి చూడు  ,, 

  ఫలితం తప్పనిసరి .

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
4 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - వచనాన్ని మార్చడానికి రెండుసార్లు నొక్కండి. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఆడదాని దుస్తులు, వైన్ షాపులు.

 ఈ రెండు బ్యాన్ చేస్తే సగం  దేశం  

                బాగుపడుతుంది....🤛

Vander... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments

Explore more quotes

వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - ఎదుటి వారిలో తప్పులు తెలుసుకున్నంత సులభంగా....... 
వారిలోని   బాధలు   తెలుసుకోలేరు....

వారి బరువులు పంచుకొని  మోసినంత  సులభంగా..
 
బాధలు పంచుకొని మోయలేరు...

Vander...balji.... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - మనిషికి ఎదురయ్యే ప్రతి కష్టము

ఒక  Part of life..🧬
 
వాటిని ఎదురించి  ముందుకు సాగడమే

ఒక Art of life ..🧬

        Vander. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 3 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - కోటి కూతలు కూటి కొరకే.........................
లక్ష అడుగులు  లక్ష్యం కొరకే............
   వేల రాత్రులు  నిద్ర కొరకే.............
        వంద బాధలు ప్రేమ కొరకే........ 
            పది భాషలు బ్రతుకు కొరకే...
                 ఒక్క అడుగు ధైర్యం కొరకే...

Vander..... - Made using Quotes Creator App, Post Maker App
6 likes 2 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - అందరూ అంటుంటారు .....
" డబ్బు ఒక జబ్బు అని  "
తప్పు తప్పు....
" డబ్బు ఏ  జబ్బునైనా  శుభ్రం చేసే సబ్బు లాంటిది. " 

vander... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - కలలు కనే  కనులు  నావి..‌‌                
              
          నా కనులు కనే కలలు నీవి...😌

chana..VA.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - వద్దు...........‌‌.............

        లేదు....‌‌.......‌‌......

              రాను..........

అత్యవసర సమయాల్లో
ఈ  మూడు  చెప్పి  చూడు  ‌
   ‌నీ వాళ్లు ‌,,,, నిన్ను భరించే  వాళ్ళు....  ఎవరనేది 
బయట పడతారు...

v a n d e r... - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - మనశ్శాంతికి 
కట్టుబడి ఉన్న వారి మనస్సును 
నొప్పించకండి ... 
ఎందుకంటే
వారి క్రోధం నుంచి వచ్చే సమాధానం
అణుబాంబుల కన్నా చాలా భయంకరంగా
దాడి చేయగలదు...

vander... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 4 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - తనతో 
  నేను     సముద్రమంత  ఆనందాన్ని  కోరుకున్నాను‌‌‌‌....
    కానీ  
   నాకు    ఆకాశమంత  బాధ లభించింది..
 
vander.. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - నీతో డబ్బు ఉండీ.....
నీకో ఉద్యోగం ఉండీ....
నీతో సంతోషం ఉండీ....

 ప్రపంచం నిన్ను " పిచ్చోడు" అని
అన్నా.. పట్టించుకోకు....

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
3 likes 4 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలియదు...
కానీ 
కనీసం ఇప్పుడైనా నచ్చిన వారితో,, 
కొన్ని క్షణాలైనా సరే చాలా సంతోషంగా గడపండి..
భవిష్యత్తులో ఒక తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 

Vander... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes