Laxmi Viritha profile
Laxmi Viritha
134 14 0
Posts Followers Following
Laxmi Viritha
Quote by Laxmi Viritha -  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 2 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - రేయ్ రేయ్ రేయ్.. ఏంట్రా ఇది అనాలనిపించే వీడి వాలకం! 🤦🏻‍♀️
నేనేదో వాడి చేసేపనికి అడ్డు వచ్చినట్టు ఆ చూపోకటి, వీడి దుంపతెగ.
బండ్లమీద స్పీడుగా వెళ్తూ తుపుక్ తుపుక్ మని ఊసుకుంటూ వెళ్తుంటారు ఇలాంటి వాళ్ళు.
వెనకనుండి బండ్లు వస్తున్నాయి, వాళ్ళ మీద పడుతుందనే జ్ఞానం కూడా ఉండదు.

అయ్యా తుపుక్ తుపుక్ రాజా, కాస్త చూసుకోవాలిగా!!
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - లాస్ట్ బెల్ ఎప్పుడెప్పుడు మోగుతుందా అని పదే పదే కిటికీ లోంచి చూస్తున్నాను.
అబ్బా! ఇంకా మోగదే.
ఈలోగా సునాలిని టీచర్,"ఏయే, సైలెన్స్" అని గట్టిగా పుస్తకంతో బల్ల మీద కొట్టింది. లాస్ట్ పీరియడ్,ఎవరికి మూడ్ ఉంటుంది క్లాస్ వినాలని!
నా ఆలోచనలు ముగియక ముందే బెల్ మోగింది.
హమ్మయ,ఇంటికి వెళ్ళి,త్వరగా రెడీ అవ్వాలి.నాన్న రావటానికి ఇంకో అరగంట టైమ్ ఉంది,అనుకుంటూ సైకిల్ స్టార్ట్ చేశా.
"హ్మ్మ్,త్వరగా కానియీ,నాన్న వచ్చేసరికి రెడీ ఉండాలి" అని అమ్మ పురమాయింపు నాకు మరింత ఆనందాన్ని జత చేసింది.
డుగ్ డుగ్ డుగ్ మనే చప్పుడు తో మా నాన్న రానే వచ్చాడు.
ఒక పావుగంటకి నన్ను అమ్మని బండి ఎక్కించుకొని తీసుకెళ్లారు.
ఆహా! సాయంత్రం ఇలా నాన్న బండి ముందు కూర్చొని,ముఖానికి తగిలే గాలిని పీల్చటం ఎంత బాగుందో. రయ్ రయ్ మని దూసుకెళ్లి పోతుంది బండి.
వెళ్ళాల్సిన చోటు రానే వచేసింది.
"ఇక చూసుకో,నీకు ఇష్టం ఐన రంగు" అన్నారు నాన్న.
ఏదో పెద్ద అనుభవం ఉన్నట్లు నేను అటు ఇటు తిరగేసి,మొత్తానికి ముదురు బంగారు రంగు సెలెక్ట్ చేసుకున్న.
బిల్లు కాటేసి,ఇంటికి వచ్చేశాం.
మరుసటి రోజు దాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ చాలా సంతోషంగా చూపించ.
అదేదో అనుకుంటున్నారా, హహ..కొత్త గౌను. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - 
ఒక ఏడుపుతరువాత వచ్చే నిశబ్దం

ఒక యుద్ధం తరువాత వచ్చే నిశబ్దం

ఒక సుదీర్ఘ చర్చ తర్వాత వచ్చే నిశబ్దం 

జనాల గుంపులో ఉన్నా అంతర్గత నిశబ్దం...

చాలా బలమైనవి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Don't keep anything for tomorrow,







 When someone needs it today. - Made using Quotes Creator App, Post Maker App
5 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - బాధ పడ్డా బయట పడని లక్ష్యం ఓ అద్భుత నైపుణ్యం! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - కన్నీటికి,రూపాయికి జరిగిన యుద్ధంలో చివరికి కన్నీరే గెలుస్తుంది.






అది గెలిచే సమయానికి రూపాయీ కర్చు పెట్టటానికి నువ్వు ఉండవు అంతే! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - If the titles and the bgm doesn't give you kick,get out of the theater - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Happiness so elusive?
Yes,coz it's searched in future instead of present - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha -  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Laxmi Viritha
Quote by Laxmi Viritha - కుదిరితే కాలంలో తిరిగి వెళ్ళి మళ్ళీ బ్రతకాలనిపించే బాల్యం.
సెలవులో నువ్వు చేసిన పెసరపప్పు, పచ్చ పులుసు బొజ్జ నిండా తిని,అవస్థతో నిన్ను పట్టుకొని వాంతి చేసుకుంది నాకు ఇంకా గుర్తే!
నీ దగ్గరికి వస్తే,ఒక వారం బడి ఎగ్గొటింది కూడా నాకు గుర్తే!
నాకోసం మామిడి పిందెల దుద్దులు పురిపెంగ చూపింది నాకు గుర్తే!
వచ్చినపుడల్లా మా కోసం నువ్వు తెచ్చిన పళ్ళు నాకు గుర్తే!
కారణాలు ఏవైనా మేము దూరం ఇపొయాం.
ఈరోజు నిన్ను సుదీర్ఘ నిద్రలో చూస్తున్నాను, ఇది కూడా నాకు గుర్తు ఉండిపోతుంది.
చివరిసారిగా నీ ముత్తైదువు పసుపు పదాలని తాకి మరక ఐన నా చేతులు నాకు గుర్తు ఉండిపోతాయి.
చివరిసారిగా నిన్ను పిలిచిన పిలుపు కూడా నాకు గుర్తు ఉండిపోతుంది.
ఎంత అగ్గి రుచిచూసిందో, ఆ గోడ అంత నల్లటి నుసి తో నిండిపోవటం నాకు గుర్తు ఉండిపోతుంది 
ఉన్నాన్నాలు ఏమి ఇవ్వలేని నీకు,చివరిసారిగా నీ చితికి ఒక కర్రముక్క ఇవ్వటం కూడా నాకు గుర్తుండిపోతుంది.

నా బాల్యాన్ని పాడే ఎక్కించి పాపేసినట్టుంది - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - ఒక మనిషి ని కలిసినప్పుడు వచ్చే ఆలోచనలు చాలా యాదృచ్చికంగా జరుగుతాయి

మంచో,చెడో!!
చాలా సహజంగా,
తన తల దగ్గర కరిగే అగరబతిలా..
తన పాదాల దగ్గర వాడిపోయిన గులాబీ రేకులులా...

తన చుట్టూ పెనవేసుకున్న బాల్యం నా కన్నీటి చుక్కలుగా ఒకసారిగా కరిగిపోయింది.

మేనత్త మరణం.....ఒక శకం ముగింపు!
30-01-2025 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - అవ్, మేం తెలంగాణోళ్ళంరా భాయ్ 

మా సావు ఏడుపుకూడా జోలపాటల ఉంటది. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 2 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Be a leader where people wants to follow not because they have to, but because they want to.



Let the difference sink!

 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Too much is So much


 - Made using Quotes Creator App, Post Maker App
7 likes 1 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - వంద లెక్కపెడితే కరెంట్ వస్తుంది అని అమ్మ చెప్తే నమ్మిన మనకి, జనరేటర్ ఆన్ చేస్తే కరెంట్ వస్తుందనుకునే ఈనాటి పిల్లలకి చాలా తేడ ఉంది కదా!!✨ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - People ate all the darkness and woke up for the shine.

Optimistic ✨ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - What said in Paris will stay in Paris
Oh really!😂🙈 - Made using Quotes Creator App, Post Maker App
7 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - The definition of human is getting changed.
Earlier he was called a social animal who interacted,moved out of home for his needs & needed people around him to sustain
But now?? Everything on the tip of finger,lots of online apps made him a lazy bee & sit at home

Human-A Social animal❌ 
Human- An Isolated animal ✅ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Topic to talk changes with the type of crowd you are surrounded  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Laxmi Viritha
Quote by Laxmi Viritha - The generation doesn't have the patience to let the 30 sec reel watch but have patience to watch their own unnecessary thought - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - మొన్నటిదాకా స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు,మెసేజ్లు ఎవరు చూశారు అనే ఆత్రం.
మరి ఇప్పుడో, చూసిన వాళ్ళలో ఎంత మంది లైక్ కోటారో అనే ఆత్రం.






అట్లతద్ది టెక్నాలజీ తో పంచాయితీ🤣 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - చెప్తే విన్నావా అమ్మ, ఇప్పుడు చూడు నాకు అన్నం ఎక్కువ పెట్టావ్...
దాదాపు తినటం ఐపోతున్నపుడు నా కూతురు చెప్పిన మాటలు ఇవి 
ఇప్పుడు ఎలా!? ఏమో పో కొంచమేగా తినమ్మ అన్నాను 
ఊహూ, ఒద్దు నాకు అనేసింది.
చేసేది ఏంలేక..సరే ఆ ఎక్కువ ఐన ముద్ద ఆ ప్లేట్ లో పెట్టు అని చెప్పి నేను చేయి కడిగేసాను.

ఆ అన్నం ముద్దని జాగ్రత్తగా తీసింది, ఎంతలా అంటే...తన చేతికి ఉన్న సాంబార్ మరక అన్నం కి అంటనంతగా...

చూసావా నా టాలెంట్ అని కళ్ళు ఎగరేసి ఆ కాస్త అన్నంలో పెరుగు వేసుకొని,తేనేసింది 

ఏదో పెద్ద విషయం కాదుకానీ...మనలో కూడా చాలా మంది ఎక్కువ ఐన అన్నం ఇలాగే...మరక అంటకుండా పక్క ఫ్లాట్ లో పెట్టేస్తం కదా!🤪 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Upgrade the attitude or downgrade the expectations  - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Lemon water in good on an empty stomach
Apple Cider vinegar is good in an empty stomach 
Ash guard juice is good in an empty stomach 
Cinnamon water is good in an empty stomach 

The only problem is every day I have only one empty stomach and which one to prioritise now 🤷🏼‍♀️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - The agony behind untold words is spotted in the eyes - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - More clarity,
More obscurity.

Keep a few things unexplained  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - We make memories with people who will slowly become a memory - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - డిస్టి తింపేస్తా పా.. అందరి కళ్లు మనమీదే,అందుకే నీకు నీరసంగా ఉంది అని మా పిన్ని గట్టి గట్టి గా కేకలు వేస్తుంది.
యెహే నువ్వు ఆగు, అదోటి ఇదోటి అని చేసిన సక్కినాలు,గారెలు,అరిసెలు అన్ని తినమని దాన్ని బలవంతం చేసావ్,అందుకే వికారం తో మొకం నీరస పడింది అని మా బాబాయ్, మా పిన్ని మాటలకి బదులు ఇచ్చాడు.
ఏదైతేనేం పిన్ని నాకు,నాతో పాటు చెల్లి,పిల్లలకి దిష్టి తీసింది.

కాస్త వేడినీటి స్నానం తరువాత కుదుట పడింది నాకు.
ఈలోపు రమేష్- మా ఊరి RMP డాక్టర్ రానే వచ్చాడు.
ఎవరికో బాలేదు అని రమ్మన్నారు,ఇంతకీ ఎవరికి అని నన్నే అడిగాడు.
బాబాయ్ బాబాయ్... ఎందుకు పిలిపించావ్,నాకు బానే ఉంది అని చెప్పి, డాక్టర్ ని పంపేసాను.

 ఉప్పుతో నీరసం,దిష్టి పోతుందని నమ్మే మా పిన్ని ప్రేమకి,RMP డాక్టర్ ఇచ్చే గోలి బిళ్ళకి పోతుందని అనుకునే మా బాబాయ్ ప్రేమకి...నేను దాసోహం!


#మా ఊరి ముచ్చట! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - నీ అహని బూడిద చేయలేనప్పుడు ఎన్ని భోగి  మంటలైన బోడి మంటలే! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

Laxmi Viritha
Quote by Laxmi Viritha - If you are stuck with "WHAT IF"
you have already failed - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Flash....Flash.....

Some businesses are going to raise shortly 📈 
😂 - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Sometimes People are well educated to behave uneducated




This time don't get fooled by false messages. - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Does my horoscope tell me what to do or 
I decide on what to do after reading it 😂? - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - You don't notice,but one day ....

Simple things end.
Meeting loved ones will end.
Worries will end.
People get used to living without you.

-Live a little ,before it ENDS without any hint - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Life doesn't offer Click the banner to learn more scenarios!


Investigate! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Why does it feel like the end of everything on December 31st night!!!

At most calender changes,people get used to sign and date 2025 after commiting mistake of writing 2024 😉 
Rest remains the same..
Same loving home
Same office
Same buddies
Same responsibility!

Stop exasurating things that add unnecessary expenses 
Let's normalise simple thinking and living - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - తిట్లని ఓర్చుకుంటుంది కానీ
పొగడ్తలకు మురిసిపోదు

--ఓ మధ్యతరగతి భార్య! - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - What works,
What has worked,
Or what could have worked


Phases of thinking  - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha -  ☀️ SETting a new hope for tomorrow!! - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments

Explore more quotes

Laxmi Viritha
Quote by Laxmi Viritha - NO

Is the shortest and most complete sentence - Made using Quotes Creator App, Post Maker App
6 likes 3 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Let people be intimidated by your Aura
🤫 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Already Drowning....wrong time to teach swimming - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Save it for later! - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Every year its anyways a rollercoaster ride.
But what matters is if it's with or without seatbelt😉 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Anything beyond need is poison! - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Life can't be over indexed  - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - It's not about how hard you give the punch,but how hard you take the punch Matters - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - The story line is simple but the way it's narrated makes the difference - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Laxmi Viritha
Quote by Laxmi Viritha - Memory loss is such a blessing for peaceful life - Made using Quotes Creator App, Post Maker App
4 likes 0 comments

Explore more quotes