Suchi Writings profile
Suchi Writings
57 8 1
Posts Followers Following
Suchi Writings
Quote by Suchi Writings - జీవితాంతం
 గుర్తుండిపోయేలా..
ఒక్క ప్రయానమైనా చేయాలి.. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Suchi Writings
Quote by Suchi Writings -  ' జీవితం '
ఎలాంటిది అంటే...
𝐈𝐧𝐭𝐞𝐫𝐞𝐬𝐭 ఉన్న వాడికి 𝐎𝐩𝐭𝐢𝐨𝐧 ఉండదు...
𝐎𝐩𝐭𝐢𝐨𝐧 ఉన్న వాడికి 𝐈𝐧𝐭𝐞𝐫𝐞𝐬𝐭  ఉండదు...



☻︎𝗦𝘂𝗰𝗵𝗶☻︎ - Made using Quotes Creator App, Post Maker App
6 likes 2 comments
Suchi Writings
Quote by Suchi Writings - మనకి ఏమీ లేనప్పుడు మనం ఏదన్నా 
సాధిస్తామని నమ్మేవాళ్ళు 
చాలా తక్కువ మంది ఉంటారు...



☻︎𝗦𝘂𝗰𝗵𝗶☻︎ - Made using Quotes Creator App, Post Maker App
6 likes 1 comments
Suchi Writings
Quote by Suchi Writings - నేనంటే నీకు ఇష్టమేమో అనుకున్న...
అవసరం మాత్రమే అని ఇప్పుడే అర్థమవుతుంది...



          -𝚂𝚞𝚌𝚑𝚒 𝚆𝚛𝚒𝚝𝚒𝚗𝚐𝚜📝 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - మనసుకి నచ్చినట్టు బ్రతకడానికి
 మనీ లేదు...
మనీకి తగ్గట్టు బ్రతికే
 మనసు లేదు.. - Made using Quotes Creator App, Post Maker App
6 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - అన్ని సార్లు మనం అనుకున్నట్టు జరగవు...
కొన్ని సార్లు జరగాల్సిన విధంగానే జరుగుతాయి...





                                                      -🅢︎🅤︎🅒︎🅗︎🅘︎ 🅦︎🅡︎🅘︎🅣︎🅘︎🅝︎🅖︎🅢︎🖋️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - దేని నుండి అయితే నువ్వు ఎక్కువగా సంతోష పడుతున్నావో...
అదే నిన్ను ఎక్కువగా భాద
 పడేలా చేస్తుంది... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Suchi Writings
Quote by Suchi Writings - ఈ కాలములో అందరికీ బాగా దగ్గరైంది...
ప్రతి ఒక్కరికీ నచ్చింది...
ఉందంటే...
అది..➪📲 ..
Mobile aa nandi... - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Suchi Writings
Quote by Suchi Writings - బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు...
మన వెనుక కూడా అంతే నిజాయితీగా ఉండడం...

 




                                      -Suchi Writings ✍️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Suchi Writings
Quote by Suchi Writings - సమస్య వచ్చినప్పుడు అండగా ఒక మనిషి...
భాధ వచ్చినప్పుడు ఓదార్చే ఒక మాట...
కష్టం వచ్చినప్పుడు తోడుగా ఒక చేయి...
ఉండేదే బంధం...!!







                     -  𝕊𝕦𝕔𝕙𝕚 𝕎𝕣𝕚𝕥𝕚𝕟𝕘𝕤✍️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments

Explore more quotes

Suchi Writings
Quote by Suchi Writings - చుట్టు ప్రక్కల ఎంత జనం ఉన్నా...
పలకరించే మాట ఒకటి కరువైంది...
ఇల్లూ ఉంది... వాకీలీ ఉంది...
ఉత్తేజాన్ని ఇచ్చే ఓ నవ్వు మాయమైంది...
బంధువులు ఉన్నారు...బంధాలు ఉన్నాయి..
ఆత్మీయత పంచే ఓ చూపు అదృశ్యమైంది...
ఆ మాట కోసం...ఆ నవ్వు కోసం...
ఆ చూపు కోసం...
ఎదురుచూసే తల్లిదండ్రులు ఎంతమందో...!!

  - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు...
ఈరోజు నీది పైచేయి అయ్యిండచ్చు...
రేపు నాది పైచేయి అయ్యిండచ్చు...
గుర్తించుకో...!!

@𝐒𝐮𝐜𝐡𝐢 𝐖𝐫𝐢𝐭𝐢𝐧𝐠𝐬 - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - 

ప్రేమ రెండు అక్షరాలే..
కానీ వాటి మధ్య దూరం...
రెండు జీవితాలు... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Suchi Writings
Quote by Suchi Writings - 

ప్రేమ అంటే ప్రేమించడం,మర్చిపొడమే...
ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు....
కానీ...
మర్చిపోడానికి ఒక జీవితం సరిపోదు... - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - అదృష్టమో...లేక... దురదృష్టమో..కానీ..
కొన్ని విషయాలలో ఏది అయితే జరగకూడదు..అని గట్టిగ అనుకుంటామో...
అవే జరుగుతుంటాయి... - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ధనాన్ని చూసి దరిచేరే బంధువులు....
అందాన్ని చూసి  కలిగే ప్రేమ...
అవసరం కోసం కలుపునే స్నేహం...
ఎన్నటికీ శాశ్వతం కావు...


-𝖲𝗎𝖼𝗁𝗂𝗍𝗁𝗋𝖺 𝖬𝖺𝖽𝗋𝗈𝗅𝗎✍︎ - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - మన వయసు పెరిగే కొద్దీ...
అమ్మ వయసు కరిగిపోవచ్చేమో కానీ...
ప్రేమ మాత్రం ఎప్పటికీ కరిగిపోదు..


-𝖲𝗎𝖼𝗁𝗂𝗍𝗁𝗋𝖺 𝖬𝖺𝖽𝗋𝗈𝗅𝗎✍︎ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - అనుకున్నది సాధించే వరకు..
ప్రయత్నించు.. - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - మనం ఇష్టపడే వారు మనల్ని ఇష్టపడరు...
మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడం...

-𝐒𝐮𝐜𝐡𝐢𝐭𝐡𝐫𝐚 𝐌𝐚𝐝𝐫𝐨𝐥𝐮🖋️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - కృతజ్ఞతాభావం లేనివారికి ఎంత చేసినా....

నువ్వేం చేశావ్..?
అంటారు...

   
-Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments

Explore more quotes

Hidden Art
Quote by Hidden Art - కొన్ని అవకాశాలు చేతి దాకా వచ్చి😍...
చేజారిపోతాయ్😔...


          




-suchithra Madrolu - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - విజయం ఎప్పుడూ నిశబ్దంగా 
ఉండదు మిత్రమా....
అది అన్ని వైపులా వినిపిస్తుంది...
ఆగకుండా.... సాగిపో...


           -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - బ్రతికి ఉండడానికి చాలా
 కారణాలు ఉంటాయి😍...


అదే చావడానికి మాత్రం
 ఒక్క కారణం చాలు😏...

                          @సుచి✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - డబ్బు ఈరోజు పోతే ...
రేపు సంపాదించుకోవచ్చు...

కానీ నమ్మకం,గౌరవం...
ఒక్కసారి పోయాయంటే...
మళ్లీ సంపాదించుకోలేము...

                          @సుచి - Made using Quotes Creator App, Post Maker App
1 likes 2 comments
Hidden Art
Quote by Hidden Art - నాకు తెలిసి ఫీల్ అవ్వడంలో 
ఉండే మజా...
అనుభవించడం లో 
ఉండదు అనుకుంటా ..




                     -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ఎప్పుడైనా నేను చాలా అందంగా ఉన్నాను అని అనుకుంటున్నావా ...
నీ ఆధార్ కార్డ్ చూసుకో...
 ఎంత అందంగా ఉన్నావో...
అర్థమవుతుంది...😂 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - కలలు నిజాలు కావు....
నిజాలు కలలుగా రావు...





                                    -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - ఇష్టంగా నీతో మాట్లాడాలి అనుకుంటే...
సమయం ఉంటుంది...
మాట్లాడటం ఇష్టం లేని వారికి...
కారణం ఉంటుంది...




                           -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - గొప్ప పనులు ఎప్పుడూ సాధారణంగానే ఉంటాయి.. కానీ వాటి వెనుకనున్న  కష్టం విలువ చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది...



-Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ఎంత ఆత్మగౌరవం ఉంటే మాత్రం...
మరీ నెత్తికి నీడ లేకుండా చేసుకోకు...
బాబాయ్..!!



           -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments

Explore more quotes

Hidden Art
Quote by Hidden Art -  నోరు ఉందికదా అని..
ఏది పడితే అది అనేయకండి...
కొంతమంది తట్టుకునే వారు ఉంటారు..
కొంతమంది సున్నితమైన మనసు 
కలిగిన వారు ఉంటారు...
వారి మనసు కృంగి కృశించి పోతుందేమో...!!





                                      -Suchithra Madrolu  ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - మనిషి ఆలోచనా విధానం...

కొన్ని భాధలు ఇతరులకి చెప్తే తగ్గిపోతాయి
అని అనుకుంటారు🤗...

ఇంకొందరు.... చెప్తే చులకనగా
చూస్తారేమో అని చేప్పుకోరు😏...




     -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - లక్షలు సంపాదించాలని....
నీ లక్షణాన్ని  మాత్రం కొల్పోకు ...
మిత్రమా..!!


        -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - Konwn to Unknown...

Simple to Different...

General to Specific...



#𝐒𝐮𝐜𝐡𝐢𝐭𝐡𝐫𝐚 𝐌𝐚𝐝𝐫𝐨𝐥𝐮🖋️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - పరిమితికి మించి వాహనాలు 
నడపరాదు అంటారు ...

అలాగే పరిమితికి మించి భారాలు ,
భాధలు ... మోయకండి...

సన్నబడి పోతారేమో..!!
జాగ్రత్త గురూ ..!!




        -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - నీటి బిందువును..
తాకిన కిరణం...
హరివిల్లు అయినట్టు...

నీ పరిచయం...
నా జీవితాన్నే ...
రంగులమయం చేసింది ..




     -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ఏదైనా అనుభవిస్తేనే ..
అర్థమయ్యేది, తెలిసేది..!!

          






 -Suchithra Madrolu ✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్....
వరకు అన్నీ బాగానే వరుసగా చదువుతూ పోతామ్...
ఆ తర్వాత ఏం తీసుకోవాలో 
ఏమీ అర్థంకాని పరిస్థితి...!!


              
             -Suchithra Madrolu✍️ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ఒకరిమీద ఇష్టం అనేది....
అందాన్ని, అంతస్తులను...
చూసి పుట్టకూడదు...
అర్థం చేసుకునే మనసుని 
చూసి పుట్టాలి...

        
                                 -suchithra madrolu - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - కాలం కొందరిని దగ్గర చేస్తుంది..
                కొందరిని దూరం చేస్తుంది...
  
కొందరి పరిచయం...
 కాలాన్ని
మరచి
                      పోయేలా చేస్తుంది...😍              

Suchithra madrolu✍️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 1 comments

Explore more quotes

Hidden Art
Quote by Hidden Art - అన్నీ తెలిసిన వాళ్ళు...
           అర్థం చేసుకుంటారు ...🙂

ఏమీ తెలియని వారికి...
       అర్థం అయ్యేలా చెప్తే ఒప్పుకుంటారు...😇
కానీ...
కొంచెం తెలిసి కొంచెం తెలియని 
వాళ్ళు ఉంటారు..😏
ఎంత చెప్పినా..నమ్మరు గురూజీ..!!

               ㋛︎𝐒𝐮𝐜𝐡𝐢𝐭𝐡𝐫𝐚 𝐦𝐚𝐝𝐫𝐨𝐥𝐮🖋️ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art -   అవమానం ... అనుమానం...
ఈ రెండు పదాల మధ్య తేడా ఒక అక్షరమే...
కానీ వీటికి చాలా శక్తి ఉంది..!!   

Sᴜᴄʜɪᴛʜʀᴀ ᴍᴀᴅʀᴏʟᴜ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - జీవితంలో అన్నీ కోల్పోయావని అలాగే ఉండకు...
నీ ముందుండే నీ భవిష్యత్తు నీ కోసం 
ఎదురుచూస్తుంది...
దానినీ జాగ్రత్తగా నిర్మించుకో..!!!

              🌀సుచిత్ర మడ్రోలు 🌀 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి సంతకానికి వెళితే...
గంటలకొద్దీ మనల్ని బయట నుంచో పెడతారు ...
ఎందుకు అలా అని కొంతమందిని అడిగితే..??
నేను పెద్ద ఆఫీసర్ .. నాకోసం వాళ్ళు అలా wait చేస్తేనే కదా నా విలువ తెలిసేది అని చెప్పారంటా...
ఒక మద్యతరగతి వ్యక్తి ఏ ఉద్యోగికి                                      అయినా 
విలువ ఇస్తాడు..సమానంగా కూడా చూస్తాడు..అని తెలిసుకుంటే మంచిది


-☘︎𝚜𝚞𝚌𝚑𝚒𝚝𝚑𝚛𝚊 𝚖𝚊𝚍𝚛𝚘𝚕𝚞☘︎ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - అందరికీ నచ్చినది నాకు నచ్చదు...
నాకు నచ్చినది ఎవ్వరికీ నచ్చదు...
ఏంటో మరీ...!!!


                         -suchithra madrolu - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - జీవితంలోకి కొంతమంది ఎందుకు వస్తారో....
ఎందుకు వెళ్ళిపోతారో అర్థం కాదు...


                         -suchithra madrolu - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art -  ఈ కాలంలో 
మన అనుకున్న వాళ్ళే మనల్ని
ఎక్కువగా మోసంచేస్తున్నారు ...
అదేంటో మరీ..??

                                   -suchithra madrolu - Made using Quotes Creator App, Post Maker App
1 likes 1 comments
Hidden Art
Quote by Hidden Art - May be I am feeling
 too much....




                                  -hiddenart - Made using Quotes Creator App, Post Maker App
3 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - జీవితం అనే ప్రయాణంలో....
మనమందరము యాత్రికులము....

నీ "జననంతో "-- ఆ ప్రయాణాన్ని
 మొదలు పెట్టావు ..
నీ "మరణంతో"-- ఆ ప్రయాణాన్ని ముగించావు ..

-hiddenart - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
Hidden Art
Quote by Hidden Art - బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యిండచ్చు ...
ముకేష్ అంబానీ భారతదేశం లోనే అతిపెద్ద
వ్యాపారవేత్త అయ్యిండచ్చు...
వీళ్ళు డబ్బుతో ప్రపంచంలో దేన్నైనా కొనవచ్చేమో కానీ ...
జీవితాన్ని మాత్రం అస్సలు కొనలేరు ....


-hiddenart - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes