Explore the best quotes from around the world!

Venny
Quote by Venny - మనుషులు మన గురించి

ఏమనుకుంటున్నారో అది ముఖ్యం కాదు

కాని..... దేవుడు మన గురించి

ఏమనుకుంటున్నారో అదే ముఖ్యం!! 


Saint John Berchmans - Made using Quotes Creator App, Post Maker App
15 likes 4 comments
Anshu💫
Quote by Anshu💫 - యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును.
కీర్తనల గ్రంథము 138:8

 - Made using Quotes Creator App, Post Maker App
23 likes 1 comments
Venny
Quote by Venny - నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము
చేయకుము.

సామెతలు 23: 22 - Made using Quotes Creator App, Post Maker App
17 likes 8 comments
New life *
Quote by New life * - మనసు కూడా చాలా
విచిత్రమైనది
సంతోషాన్ని ఇచ్చిన వాళ్ల
నైనా మర్చిపోతుందేమో
కానీ... బాధను కలిగించిన
వారిని మాత్రం
ఎన్నటికీ మరువదు
Ayisha
 - Made using Quotes Creator App, Post Maker App
12 likes 1 comments
Venny
Quote by Venny - God Say's

కీర్తనలు 2: 8
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

 - Made using Quotes Creator App, Post Maker App
18 likes 6 comments
వండర్ ల్యాండ్
Quote by వండర్ ల్యాండ్ - బతుకుతున్నది ఓ చిన్న ఉద్యోగం లో నైనా

దాన్ని ఒక ఉద్యమం గా మలుచుకోవాలి.


అప్పుడే నీ  చలనం

 ఒక సంచలనం గా మారుతుంది 

Vander.. - Made using Quotes Creator App, Post Maker App
12 likes 2 comments
New life *
Quote by New life * - నువ్వు ప్రాణం గా ప్రేమించేవారు
నీ నుండి దూరమై ఒక జ్ఞాపకం లా మీగిలితే
ఆ జ్ఞాపకాలు కోట్ల ఆస్తుల కంటే
విలువైనవి గా మారిపోతాయి
Ayisha
 - Made using Quotes Creator App, Post Maker App
16 likes 2 comments
Soniya
Quote by Soniya - మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది
మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది

Soniya - Made using Quotes Creator App, Post Maker App
11 likes 2 comments
Sivangula Gopi
Quote by Sivangula Gopi -  
ఆగిపో అంటుంది ప్రాణం....
సాగిపోతుంది కాలం....
సర్దుకు పొమ్మంటుంది జీవితం..
పొత్తు కుదరక నలిగిపోతుంది నా ప్రయాణం... - Made using Quotes Creator App, Post Maker App
14 likes 4 comments
New life *
Quote by New life * - ఆలోచనలదేముంది మానవ మెదడులో
వందలు, వేలు పుట్టుకొస్తూ ఉంటాయి
వాటిలో చెడుని తొక్కి పెట్టి
మంచిని బయటికి తీసినవాడే
సమాజంలో సమర్థంగా బ్రతకగలడు!  - Made using Quotes Creator App, Post Maker App
14 likes 0 comments

Explore more quotes

surya sushan
Quote by surya sushan - మనసుకి ఆశ ఎక్కువ 
నచ్చిన ప్రతీది కావాలంటుంది...
కాలానికి క్లారిటీ ఎక్కువ
ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది...

@suryasushan - Made using Quotes Creator App, Post Maker App
13 likes 0 comments
New life *
Quote by New life * - ఇద్దరు వ్యక్తులు
ఒకసారి పెళ్ళి అనే
బంధం తో
ఒకటయ్యాక
ఆ ఇరువురు.
ప్రాణాలు పోయే వరకు
ఒకరికొకరు నమ్మకంగా
కలసి ఉంటేనే
ఆ బంధానికి అర్ధం
ఉంటుంది
Ayisha
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 1 comments
surya sushan
Quote by surya sushan - కరిగిపోయిన కాలం...
తిరిగిరాని జ్ఞాపకం...
తలచి తలచి నిలిచిపోతే సాగదు నీజీవితం..
తిరిగిరాదు నీకిష్టమైన గతం...
ఆగిపోదేన్నడు వర్తమానం...
తిరిగిరాని వాటికోసం నీకెందుకంత ఆరాటం...
అనుభవించు...
కష్టమైనా, నష్టమైనా ఈ జీవితం...!!!


@suryasushan - Made using Quotes Creator App, Post Maker App
17 likes 6 comments
Anshu 💫
Quote by Anshu 💫 - మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం...
దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం 😌 - Made using Quotes Creator App, Post Maker App
38 likes 4 comments
Anshu💫
Quote by Anshu💫 - నీవు  కన్నీళ్లు విడుచుట చూచితిని  ;
నీ ప్రార్ధన నేనంగీకరించి యున్నాను.
~ 2 రాజులు : 20:5 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments
Sivangula Gopi
Quote by Sivangula Gopi - బాధ అంటే ఏడవాలనిపించడం కాదు....
ఏడవలేకపోవడం.... - Made using Quotes Creator App, Post Maker App
13 likes 2 comments
Venny
Quote by Venny - మన బలహీనతలో
దేవుని బలం మీద
ఆధారపడటమే
నిజమైన విశ్వాసం.. - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
Art World
Quote by Art World - నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు
విఫలమైనా సారే మరొకసారి
ప్రయత్నించు
never give up ....
@sanju
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments
Venny
Quote by Venny - 1కోరింథీయులకు 13: 4
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

 - Made using Quotes Creator App, Post Maker App
16 likes 3 comments
Anshu 💫
Quote by Anshu 💫 - No weapon 🗡️
 formed against
you shall prosper .
Isaiah : 54: 17

నీకు  విరోధముగా
రూపింపబడిన  యే
ఆయుధమును
 వర్ధిల్లదు.
యెషయా : 54:17 - Made using Quotes Creator App, Post Maker App
31 likes 8 comments

Explore more quotes

Anshu 💫
Quote by Anshu 💫 - ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
The wicked flee when no man pursueth: but the righteous are bold as a lion.
proverbs: 28:1 - Made using Quotes Creator App, Post Maker App
29 likes 4 comments
Anshu 💫
Quote by Anshu 💫 - బ్రతకడం కోసం డబ్బు కావాలి కానీ
బ్రతుకే  డబ్బు కోసం కాకూడదు.
we need money to survive 
but not to  live for money. - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
Devulapalli Aiswarya
Quote by Devulapalli Aiswarya - సుఖంగా లభించేది *మోసం*, 
కష్టంగా లభించేది *గౌరవం*,
హృదయంతో లభించేది *ప్రేమ*,
అదృష్టం కొద్దీ లభించేది *స్నేహం*.

 *శుభోదయం*. - Made using Quotes Creator App, Post Maker App
15 likes 4 comments
Anshu 💫
Quote by Anshu 💫 - ఎంతోమంది మరుసటి దినాన్ని చూడలేక
రాత్రికి రాత్రే చనిపోతున్నారు...
వాళ్లకన్నా మనమేమి నీతిమంతులం కాదు, గొప్పవాళ్ళం అంతకంటే కాదు...
అలాంటిది  దేవుడు మనకు  మరుసటి రోజుని, సూర్యోదయాన్ని చూసేలా చేస్తున్నారు...
అందుకని ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం...


 - Made using Quotes Creator App, Post Maker App
27 likes 3 comments
Venny
Quote by Venny - మత్తయి 1: 22
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 

మత్తయి 1: 23
 ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

Matthew 1: 23
Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is, God with us.
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 2 comments
Venny
Quote by Venny - రోమీయులకు 8: 32
తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?

 - Made using Quotes Creator App, Post Maker App
21 likes 0 comments
vs_writings
Quote by vs_writings - ఏ ఆడపిల్లకి ....
తను ఊహించుకున్నాంత
గొప్ప భర్తరాడు ....!!
వచ్చిన వాడిని గొప్పగా మార్చుకావాలి 
అనుకుంటుంది ....
మారిన వాడు 
మనసులో ఉంటాడు...❤️❤️
మారని వాడు శరీరం 
మీద మాత్రమే ఉంటాడు....💔💔

@vs _writings - Made using Quotes Creator App, Post Maker App
14 likes 0 comments
𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘
Quote by 𝖗𝖚𝖙𝖍𝖑𝖊𝖘𝖘 𝖖𝖚𝖔𝖙𝖊𝖘 - ఎవరైనా నీతో మాట్లాడటానికి ప్రయత్నించినపుడు, ని పొగరు,బలుపు అహకారం అదే EGO, అన్ని పక్కనపెట్టి మాట్లాడిచూడండి , ఏమో ఎవరివల్ల ఎవరు ఎలా మారతారో జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికి తెలుసు,, ఒక్క క్షణం చాలు మంచి చెడు అవ్వడానికి, మనసు మారడానికి 🤷‍♂️...

ruthless lover - Made using Quotes Creator App, Post Maker App
13 likes 1 comments
surya kamatam
Quote by surya kamatam - శవం అయ్యాక పుట్టే జాలి
మనిషి  బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు ఉండదు... - Made using Quotes Creator App, Post Maker App
18 likes 12 comments
sweety ........
Quote by sweety ........ - నీకున్న శ్రమలను బట్టి కృంగి పోవడం కన్నా....
నీవెనా దిక్కని దేవునికి లొంగిపోవడం మేలు..



                 - Made using Quotes Creator App, Post Maker App
14 likes 6 comments

Explore more quotes

Anshu 💫
Quote by Anshu 💫 - దేవుని యెదుట
తగ్గించుకుని
 మోకరించడం నేర్చుకుంటే 
మనుషుల ఎదుట  
తల ఎత్తుకుని 
ధైర్యంగా తిరగగలవు .

 - Made using Quotes Creator App, Post Maker App
22 likes 0 comments
Venny
Quote by Venny - దేవుడిని పరిమితం చేయవద్దు.
దేవునితో ఊహించని వాటిని ఆశించండి. ఊహించని వనరులు, కనీసం ఆశించిన సమయంలో అవకాశాలు. దేవుడు ఊహించనిది చేస్తాడని ఆశించాలి. - Made using Quotes Creator App, Post Maker App
13 likes 3 comments
Anshu 💫
Quote by Anshu 💫 - కాలం మారిపోవచ్చు
మన చుట్టూ ఉన్న మనుషులు మారిపోవచ్చు
కానీ
మనం నమ్ముకున్న దేవుడు మారడు...
 - Made using Quotes Creator App, Post Maker App
18 likes 3 comments
Naveen Kaneboina
Quote by Naveen Kaneboina - గెలుపంటే అలుపు లేకుండా
శ్రమిస్తే వచ్చేది

బద్ధకంగా పడుకుంటే వచ్చేది కాదు 

Naveen kanneboina ✍️✍️ - Made using Quotes Creator App, Post Maker App
11 likes 1 comments
rambabu Kummajella
Quote by rambabu Kummajella - భరతమాత బిడ్డలైన
అమ్మాయిలను
నిత్యం అపహాస్యం చేస్తూ,
వేధించేవారు కూడా..
నేడు
 సోషల్ మీడియా లో
పార్ట్ టైమ్ "దేశభక్తులు" ఐపోయారు...! - Made using Quotes Creator App, Post Maker App
12 likes 0 comments
Venny
Quote by Venny - Word Of God..

శాశ్వతమైనప్రేమతో

నేను నిన్ను

 ప్రేమించుచున్నాను

యిర్మీయా 31:3 - Made using Quotes Creator App, Post Maker App
14 likes 0 comments
Potturi Seenu
Quote by Potturi Seenu - నా మంచితనమంతయు నీ యెదుట కను పరచెదను; 

నిర్గమకాండము 33:19

 - Made using Quotes Creator App, Post Maker App
17 likes 3 comments
Anshu 💫
Quote by Anshu 💫 - దినములు చెడ్డవి గనుక,
మీరు సమయమును పోనియ్యాక
  సద్వినియోగము  చేసికొనుచు,
అజ్ఞానులవలె కాక,
జ్ఞానులవలె నడుచుకొనునట్లు
జాగ్రత్తగా చూచుకొనుడి.
 ఇందునిమిత్తము
మీరు అవివేకులు కాక
 ప్రభువుయొక్క
చిత్తమేమిటో  గ్రహించుకొనుడి.

ఎఫెసీయులు :5:15-16 - Made using Quotes Creator App, Post Maker App
27 likes 7 comments
New life *
Quote by New life * - నీ బాధలను ఇతరులతో చెప్పుకో పర్లేదు కానీ,
నీ బలహీనతలు మాత్రం ఎవ్వరికీ చెప్పకు ! - Made using Quotes Creator App, Post Maker App
13 likes 2 comments
Art World
Quote by Art World - నీ ఆశయ సాధనలో ఎన్ని సార్లు
విఫలమైనా సారే మరొకసారి
ప్రయత్నించు
never give up ...
@sanju
 - Made using Quotes Creator App, Post Maker App
15 likes 0 comments

Explore more quotes

Venny
Quote by Venny - అల జరగడం దేవుని చిత్తం లో వుందో లేదో అది జరిగే వరకూ వేచి చూడాలి..
దేవా  నీ చిత్తం అయితే జరిగించు వెచిచుస్థున్న... - Made using Quotes Creator App, Post Maker App
11 likes 2 comments
Soniya
Quote by Soniya - అర్టం చేసుకునే "మనసు"
క్షమించే "గుణం"
చేయి అందించే "స్నేహం"
ఓదార్చే "హృదయం"
ఇదే..... మన జీవితానికి నిజమైన 
"ఆస్తులు"

Soniya - Made using Quotes Creator App, Post Maker App
15 likes 2 comments
Mohammad Shafi Shaik
Quote by Mohammad Shafi Shaik - సొంత గుడిసె కన్నా సౌక్యమా
పరుల మేడ!
మనింటి పుల్లగూరే రుచిగదా...
పురిగింటి పంచభక్షల పోల్చిన తోడ!!
 - Made using Quotes Creator App, Post Maker App
14 likes 1 comments
Satya Bhavani Ganta
Quote by Satya Bhavani Ganta - నీ కోసం ఎన్ని యేళ్లు అయినా
ఎదురు చూస్తాను
కానీ...
ఆ ఎదురు చూపుల్లో
ఒక్కో రోజూ... ఒక్కో యుగం లాగ
అనిపిస్తోంది - Made using Quotes Creator App, Post Maker App
14 likes 12 comments
Nenavath Mounika
Quote by Nenavath Mounika - అందంగా లేను కానీ అద్భుతమైన కవితలను అల్లాను
ధనం సంపాదించలేదు కానీ ఎంతో విలువైన పద్యాలను సంపాదించాను
నన్ను బానిస అన్నారు
అవును నేను బానిస ని, నేను  అక్షరానికి 
 బానిసను
నా ఆత్మను ఎప్పుడు సంతోషపరిచే సాహిత్యానికి బానిసను

ఈ సాహిత్య సముద్రంలో దాహం తీరని ఒక దాసిని - Made using Quotes Creator App, Post Maker App
17 likes 6 comments
Anshu 💫
Quote by Anshu 💫 - దేని విలువైన  ఉన్నప్పుడు
తెలీదు దూరం అయ్యాకే తెలుస్తుంది
దాని  విలువ
అది వస్తువైన  మనిషి అయినా సరే  ...
అందుకే మీకు ఎవరైతే విలువ ఇస్తారో
వారిని వదిలీకోవద్దు... - Made using Quotes Creator App, Post Maker App
24 likes 5 comments
Sivangula Gopi
Quote by Sivangula Gopi - భుజాల మీద ఉన్న బరువుని 
బలం ఉన్న వాడు ఎవడైనా మోస్తాడు..
కానీ మనసులో ఉన్న బాధని 
బంధాల విలువ తెలిసినోడోక్కడే మోయగలడు..
ఆ బంధం  ప్రేమైనా స్నేహమైన...

మహా సముద్రం - Made using Quotes Creator App, Post Maker App
17 likes 3 comments
ANSHU
Quote by ANSHU - నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వేదుకువారు నన్ను కనుగొందురు.

~ సామెతలు  : 8 : 17 ~





I love those who love me ,
And those who seek me diligently will find me .

~ proverbs : 8:17 ~ - Made using Quotes Creator App, Post Maker App
12 likes 2 comments
శ్రీధర్ వనపర్తి
Quote by శ్రీధర్ వనపర్తి - చేసేపని సఫలమో 
విఫలమో సందేహమేల ,.
పట్టుబట్టి ప్రయత్నపు 
బాణాన్ని సంధించడమే అలా .., - Made using Quotes Creator App, Post Maker App
12 likes 3 comments
Venny
Quote by Venny - God says
యోహాను 16: 33
 లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

 - Made using Quotes Creator App, Post Maker App
20 likes 12 comments

Explore more quotes